లోకం తీరు...
ఈ రోజుల్లో జనాలు
మన సంతోషాలకి పిలవకున్నా వస్తారు
మన భాదలకి పిలిచినా రావట్లేదు.!!

తమ్ముడు..,
ఈ జనాలకి
అవసరమున్నపుడు కులం గుర్తుకురాదు
అనవసరం అనుకున్నపుడే కులం గుర్తొస్తది.!!!

తమ్ముడు..,
చిన్నపుడు మాటలు నేర్చుకున్నది నువ్వు మాట్లాడానికి
ఇప్పుడు నేర్చుకునేది నలుగురికి మాటలు నేర్పడానికి..
బ్రతుకంతా నేర్చుకోవటమే
కాకపోతే ఓసారి నీకోసం 
మరోసారి నీ చుట్టూ ఉన్నవాళ్ల కోసం.!!!


Previous
Next Post »